విశాఖ జిల్లా మాడుగులలో కొలువైన మోదకొండమ్మ అమ్మవారికి... జిల్లాకు చెందిన బండి బుచ్చిబాబు అనే భక్తుడు రూ.లక్ష విరాళం అందించారు. ఈ చెక్కును ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న బుచ్చిబాబుకు... అమ్మవారి చిత్రపటం అందించి, సత్కరించారు.
మాడుగుల మోదకొండమ్మ ఆలయానికి రూ.లక్ష విరాళం - మోదకొండమ్మ అమ్మవారికి లక్ష రూపాయల విరాళం వార్తలు
ఉత్తరాంధ్ర ఇలవేల్పు... విశాఖ జిల్లా మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి ఓ భక్తుడు రూ.లక్ష విరాళం అందించారు. ఆలయ కమిటీకి అందజేశారు.

మాడుగుల మోదకొండమ్మకు రూ.లక్ష విరాళం