ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టాలు తప్పిన గూడ్స్ బండి - vishaka district

విశాఖ జిల్లా కిరండోల్ రైలు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఖాళీ బండి కావటంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

vishaka district
పట్టాలు తప్పిన గూడ్స్ బండి

By

Published : Apr 23, 2020, 6:53 PM IST

విశాఖ జిల్లా కొత్తవలస- కిరండోల్ రైలు మార్గంలో టైడా రైల్వే యార్డులో విశాఖపట్నం నుంచి కిరండోల్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు హుటాహుటిన స్పందించి గూడ్స్ రైలు రాకపోకలను పునరుద్ధరించారు. ఖాళీ బండి కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details