దేవాదాయ శాఖలో వివాదం.. డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ తొలగింపు! - deputy commissioner pushpavardhan was sacked
డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్
21:29 August 31
విశాఖ దేవాదాయ శాఖలో వివాదం
దేవాదాయశాఖ విశాఖ విభాగంలో.. సహాయ కమిషనర్, ఉప కమిషనర్ మధ్య వివాదం నెలకొంది. ఉప కమిషనర్ పుష్పవర్ధన్ను ఉన్నతాధికారులు తొలగించారు. సింహాచల ఆలయ ఈవో సూర్యకళకు ఉప కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇకపై.. దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలోనే పుష్పవర్ధన్ విధులు నిర్వర్తించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:
అధికారుల మధ్య వాగ్వాదం.. డీసీపై ఇసుక పోసిన అసిస్టెంట్ కమిషనర్
Last Updated : Aug 31, 2021, 10:09 PM IST