విశాఖలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. గాజువాక, మధురవాడ ప్రాంతంలో వర్ష భీభత్సం కారణంగా పశు సంపదకు నష్టం వాటిల్లింది. నగర, జాతీయ రహదారులకు నష్టం వాటిల్లింది. జీవీఎంసీ, రెవెన్యూ, పోలీసుల సమన్వయంతో సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
వాయుగుండం ప్రభావం.. విశాఖలో వర్ష బీభత్సం
విశాఖలో వర్ష బీభత్సంతో జనజీవనం స్తంభించింది. చాలా ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పశువులు మృత్యువాత పడ్డాయి.
కూలిన చెట్లు
Last Updated : Oct 13, 2020, 2:21 PM IST