డిసెంబరు 27వ తేదీ నుంచి మూడు రోజులపాటు విశాఖలో నట విరాట్ డాక్టర్ రావు గోపాలరావు స్మారక రాష్ట్ర స్థాయి నాటక పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన ట్రోఫీలను సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. కళాప్రపూర్ణ అయిన నటుడు రావుగోపాలరావు ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలరని.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని మంత్రి కొనియాడారు. మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయిలో నాటిక పోటీలు జరగనున్నాయని నిర్వహకులు తెలిపారు.
ఇదీ చదవండి:
డిసెంబరు 27 నుంచి రావు గోపాలరావు స్మారక నాటక పోటీలు - వైజాగ్లో రావు గోపాలరావు స్మారక నాటక పోటీలు తాజావార్తలు తెలుగులో
విశాఖలో డిసెంబరు 27వ తేదీ నుంచి డాక్టర్ రావు గోపాలరావు స్మారక రాష్ట్ర స్థాయి నాటక పోటీలు జరగున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన ట్రోఫీలను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
రావు గోపాలరావు స్మారక రాష్ట్ర స్థాయి నాటక పోటీలు ట్రోఫీలను ఆవిష్కరిస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు