ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లికి అన్ని తానై.. అంత్యక్రియలు చేసిన కూతురు - తల్లికి అంత్యక్రియలు చేసిన కూతురు తాజా వార్తలు

కొడుకులు లేని.. ఆ తల్లికి అన్ని తానై.. అంతిమ సంస్కారాలు చేసిందా కుమార్తె. కొడుకులు లేకపోతేనేమీ.. తన తల్లికి అన్ని తానేనంటూ.. కుమార్తె చూపిన మమకారాన్ని పలువురు అభినందించారు.

last ceremony
last ceremony

By

Published : Apr 23, 2021, 3:24 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెంలో పీలా సింహా లక్ష్మి(80) అనారోగ్యంతో మృతి చెందారు. కొడుకులు లేని ఆమెకు తలకొరివి ఎవరు పెట్టాలన్న సందిగ్ధం నెలకొంది. ఈ సమయంలో.. తన తల్లికి అన్ని తానే అవుతానంటూ.. కుమార్తె అన్నపూర్ణ అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. శ్మశాన వాటికలో తల్లి మృతదేహానికి తలకొరివి పెట్టింది.

ABOUT THE AUTHOR

...view details