ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్యసాయి ప్రేమ మందిరంలో దర్శనాలు ప్రారంభం - విశాఖ సత్యసాయి ప్రేమమందిరంలో సేవలు ప్రారంభం

విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సత్యసాయి ప్రేమమందిరంలో దర్శనాలు ప్రారంభయయ్యాయి. కొవిడ్​ నిబంధనల మేరకు... భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయ నిర్వాహకులు అవకాశం కల్పించారు.

darshanam started at sathya sai prem mandir at vishakaha
సత్యసాయి ప్రేమ మందిరంలో దర్శనాలు ప్రారంభం

By

Published : Sep 27, 2020, 11:30 PM IST

లాక్‌డౌన్​ కారణంగా ఆగిపోయిన దర్శనాలను విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సత్యసాయి ప్రేమమందిరంలో తిరిగి ప్రారంభించారు. సాధారణ భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. కరోనా నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల చేశారు.

శానిటైజేషన్​ చేస్తూ... భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసి భక్తులను అనుమతి ఇచ్చారు. ఆలయంలో భజన నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు వి ఆర్ నాగేశ్వరరావు, సిటీ సేవా సమితి కన్వీనర్ టిఆర్ఎస్ నాయుడు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర సమన్వయకర్త సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details