దీపావళి సందర్భంగా విశాఖ సింహాచలంలో సింహాద్రి అప్పన్న దర్శనాలను సాయంత్రం ఐదుగంటల నుంచి నిలుపుదల చేస్తున్నారు. అనంతరం నరక చతుర్థి వైభవంగా నిర్వహించనున్నారు. కరోనా వైరస్ సందర్భంగా నరకచతుర్దశి ఉత్సవంలో భక్తులను ఎవరినీ అనుమతించడం లేదు. స్వామికి అంతరాలయంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించి పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
సింహాద్రి అప్పన్న సన్నిధిలో దర్శనం నిలిపివేత - Appanna temple close news
దీపావళి సందర్భంగా విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి దర్శనం నిలిపివేయనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

శనివారం సింహాద్రి అప్పన్న సన్నిదిలో దర్శనం నిలిపివేత