gulab cyclone: విశాఖకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్... తుపాన్ పై సమీక్ష - విశాఖ చేరుకున్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
22:29 September 26
ap cs breaking
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్(ap cs news) విశాఖ చేరుకున్నారు. తుపాన్ ప్రభావం(gulab cyclone news), సహయ చర్యలపై కలెక్టర్ తో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జేసీ, జీవీఎంసీ కమిషనర్, ఎస్పీ పాల్గొన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. తుపాన్ తీవ్రత పూర్తిగా తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయనగరం, శ్రీకాకుళం కలెక్టర్లతో సీఎస్ ఫోన్లో మాట్లాడారు. తుపాన్ సహాయ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేపు ఉదయం శ్రీకాకుళం వెళ్లి సమీక్ష నిర్వహించనున్న సీఎస్... అనంతరం విజయనగరంలో తుపాన్ పరిస్థితి పై ఆరా తీయనున్నారు.
ఇదీ చదవండి: