ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావోయిస్టు ప్రాంతాల్లో మరింత భద్రత - సీఆర్​పీఎఫ్​ డీజీపీ మహేశ్వరి ఏరియల్ సర్వే తాజా వార్తలు

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో సీఆర్​పీఎఫ్​ డీజీపీ మహేశ్వరి ఏరియల్ సర్వే చేశారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు చేపట్టిన కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

CRPF DGP Maheshwari Aerial Survey
మావోయిస్ట్ ప్రాంతాల్లో సీఆర్​పీఎఫ్​ డీజీపీ మహేశ్వరి ఏరియల్ సర్వే

By

Published : Mar 13, 2020, 3:29 PM IST

మావోయిస్ట్ ప్రాంతాల్లో సీఆర్​పీఎఫ్​ డీజీపీ మహేశ్వరి ఏరియల్ సర్వే

విశాఖ మన్యంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో సీఆర్​పీఎఫ్​ డీజీపీ మహేశ్వరి ఏరియల్ సర్వే చేశారు. హెలికాఫ్టర్​లో అక్కడకు చేరుకుని విశాఖ మన్యంలో పర్యటించారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు నిర్వర్తిస్తున్న విధులు, సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకుగాను భారీగా భద్రతా బలగాలను పంపనున్నట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details