ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీడికాడ మండలంలో జోరు వాన.. - చీడికాడ మండలంలో జోరు వాన.. చెరువులను తలపిస్తున్న పొలాలు

ఇటీవల వర్షాలకు విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని కేఎల్బీ పట్నం, ఎల్బీ పట్నాల్లో వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పొలాల్లో జోరుగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో కొందరు స్థానికులు చేపలు పడుతున్నారు.

crops submerged into flood water at chidikada
చీడికాడ మండలంలో జోరు వాన.. చెరువులను తలపిస్తున్న పొలాలు

By

Published : Nov 24, 2020, 4:11 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని కేఎల్బీ పట్నం, ఎల్బీ పట్నాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు వరి పొలాలు.. చెరువులను తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో ఉన్న చెరువు, గెడ్డల నుంచి వరద నీరు జోరుగా పొలాల్లోకి ప్రవహిస్తోంది. ఫలితంగా.. పంట పొలాల్లోకి చేపలు వచ్చి చేరాయి. ఈ క్రమంలో కొందరు రైతులు ఆందోళన చెందుతుండగా... మరికొందరు స్థానికులు పొలాల్లో వలలు వేసి చేపలు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details