ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే విశాఖలో భారీ స్థాయిలో క్రికెట్ టోర్నీ జరుపుతున్నామని తెలిపారు. టోర్నీకి సంబంధించిన జట్ల జాబితాను విడుదల చేశామని చెప్పారు.
'సీఎం పుట్టినరోజు వేడుకల్లో భాగంగా విశాఖలో క్రికెట్ టోర్నీ' - వైఎస్సార్ కప్ విశాఖ
ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖలో జరిగే క్రికెట్ టోర్నీకి సంబంధించిన జట్ల జాబితాను విడుదల చేసినట్లు చెప్పారు.
'జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా విశాఖలో క్రికెట్ టోర్నీ'