ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చేస్తున్నారు' - సీపీఎం పోలీట్ బ్యూరో సభ్యుడు తాజా న్యూస్

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తప్పుబట్టారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే అయితే పూర్తిస్థాయి రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్​కు గనులు, గిరిజన విశ్వవిద్యాలయాలు తీసుకురావాలని సూచించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు... దక్షిణాఫ్రికా తరహా రాజధానులు ఇక్కడ పెడతామనడం సరికాదని హితవు పలికారు.

cpm politbureau member speech at visakha
బీవీ రాఘవులు

By

Published : Dec 29, 2019, 3:01 PM IST

'

సమావేశంలో మాట్లాడుతున్న బీవీ రాఘవులు

ABOUT THE AUTHOR

...view details