విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతి నెలా విశాఖలో ఏదో ఒక ప్యాక్టరీలో ప్రమాదం జరుగుతోందని అన్నారు. వెంటనే అన్ని ఫ్యాక్టరీలలో భద్రతా చర్యలను ఆడిట్ చేయాలని కోరారు. బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
'అన్ని ఫ్యాక్టరీల్లో భద్రతా చర్యలపై ఆడిట్ చేయండి' - విశాఖ గ్యాస్ లీకేజీ
ప్రతి నెలా విశాఖలో ఏదో ఒక కర్మాగారంలో ప్రమాదం జరుగుతోందని.. అన్ని ఫ్యాక్టరీల్లో భద్రతా చర్యలను ఆడిట్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. విశాఖ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విశాఖ ఘటనపై సీపీఎం మధు విచారం