విశాఖలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 6వ రోజు 2066 మంది టీకా తీసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సూర్యనారాయణ విమ్స్ ఆసుపత్రిలో టీకా పంపిణీ కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. మొదటి దశలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు టీకా ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
విశాఖలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ - విశాఖలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం వార్తలు
విశాఖలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మొదటి దశలో వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు టీకా అందిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
![విశాఖలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ covid vaccine distribution program in Visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10332433-970-10332433-1611286906475.jpg)
విశాఖలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం