విశాఖ విమ్స్ ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కొవిడ్ రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కొవిడ్ రోగి ఆత్మహత్య - విశాఖలో ఆసుపత్రి భవనంపైనుంచి దూకి కరోనా బాధితుడు మృతి
ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.
corona patient committed suicide