ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ జిల్లాలో కొవిడ్-19 వ్యాక్సినేషన్.. విస్తృత ఏర్పాట్లు - కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభం న్యూస్

విశాఖపట్నం జిల్లాలో కొవిడ్-19 వ్యాక్సినేషన్​ను.. 32 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. 38 వేల మందికి టీకా వేసే ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేసింది.

విశాఖలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం
విశాఖలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం

By

Published : Jan 16, 2021, 11:03 AM IST

విశాఖ చిన వాల్తేర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వేసే ప్రక్రియను మొదలు పెట్టారు. ఇద్దరు వైద్యాధికారులు, జీవీఎంసీ, జిల్లా వైద్యశాఖాధికారులు సమన్వయంతో టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టీకా వేసిన తరవాత 30 నిమిషాల పాటు వ్యాక్సిన్ వేసిన వారిని పర్యవేక్షించే ఏర్పాటు చేశారు. ముందుగా పారిశుధ్య కార్మికులు, వైద్య సహాయ సిబ్బందికి టీకా అందించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details