విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో విషాదం జరిగింది. రైలు దిగుతుండగా దంపతులు జారిపడి మృతి చెందారు. అర్దరాత్రి సమయంలో ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన కేశవగిరి వెంకటరమణారావు, నాగమణిగా గుర్తించారు.
దువ్వాడలో రైలు దిగుతుండగా ప్రమాదం... దంపతులు మృతి - విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో విషాదం
దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. రైలు దిగుతుండగా జారిపడి హైదరాబాద్కు చెందిన దంపతులు చనిపోయారు.
దువ్వాడ రైల్వే స్టేషన్‌లో హైదరాబాద్ దంపతులు మృతి