విజయవాడలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సూర్యారావుపేట రెండవ జోన్ పరిధిలోని 232 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమం డీసీపీ విజయరావు ఆధ్వర్యంలో జరిగింది.
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ - counsing
విజయవాడలో సూర్యారావుపేట రెండవ జోన్ పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు
రౌడీ షీటర్స్కు పోలీసుల కౌన్సిలింగ్