విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ, ఏఎస్ఐలకు కరోనా సోకింది. అప్రమత్తమైన పోలీసులు ఠాణాలో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టారు. పట్టణంలో ఇప్పటివరకు 1,700 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి కారణంగా అనకాపల్లిలో పాక్షిక లాక్డౌన్ను అధికారులు అమలు చేస్తున్నారు.
అనకాపల్లిలో ఎస్ఐ, ఏఎస్ఐలకు కరోనా - anakapalli town police statiion news updates
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ, ఏఎస్ఐలకు కరోనా సోకింది.
![అనకాపల్లిలో ఎస్ఐ, ఏఎస్ఐలకు కరోనా Corona to SI, ASI at Anakapalli town police station in vizag district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8550063-111-8550063-1598349836180.jpg)
అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో శానిటైజేషన్