ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వృద్ధురాలికి కరోనా.. అప్రమత్తమైన అధికారులు - corona to old lady in kaim peta mandal

విశాఖ జిల్లా కశింకోట మండలం చింతలపాలెం గ్రామంలో వృద్ధురాలికి కరోనా సోకింది. ఈ విషయంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్ని రెడ్​ జోన్ గా​ ప్రకటించి ఇంటింటి సర్వే చేస్తున్నారు.

corona to old lady in kaim peta mandal
కసింకోట మండలంలో వృద్ధురాలికి కరొనా

By

Published : Apr 29, 2020, 2:48 PM IST

విశాఖ జిల్లా కశింకోట మండలం చింతలపాలెం గ్రామంలో వృద్ధురాలికి కరోనా సోకింది. గ్రామానికి 3 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేశారు.

వృద్ధురాలు.. మరో ఇద్దరు విజయవాడ నుంచి వచ్చారు. సమాచారం అందిన వెంటనే ఆ ముగ్గురిని క్వారంటైన్​కు తరలించిన అధికారులు పరీక్షలు జరిపారు. వీరిలో వృద్ధురాలికి కరోనా సోకింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details