విశాఖ మహా నగరపాలక సంస్థ పాలక వర్గ సమావేశంలో సభ్యులు, నేతలు కరోనా నియామాలు పాటించడం మర్చిపోయారు. కార్పొరేటర్లు, సభలో కీలక వ్యక్తులు ఎవ్వరూ మాస్క్ పెట్టుకోలేదు. కరోనా రెండో దశ విజృభిస్తున్నా.. సుమారు 8 గంటలు నిరవధికంగా జరిగిన సమావేశంలో జాగ్రత్తలు లేకుండా భేటీ కొనసాగిన పరిస్థితి.. ఆందోళన కలిగించింది.
కరోనా నియమాలు పాటించకుండానే.. విశాఖ పాలకవర్గ సమావేశం - విశాఖ జిల్లా వార్తలు
కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నా.. అవేవీ పట్టనట్లు సమావేశాల్లో పాల్గొంటున్నారు కొందరు. తాజాగా విశాఖ మహా నగరపాలక సంస్థ పాలక వర్గ సమావేశంలో.. ఒక్కరు సైతం కరోనా నియామాలు పాటించలేదు.
కరోనా నియమాలు పాటించకుండా విశాక పాలకవర్గ సమావేశం