ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీడికాడ ఆదర్శ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ - vizag district latest news

విశాఖ జిల్లా చీడికాడ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకింది. వైద్యుల సూచన మేరకు వీరిని హోం ఐసోలేషన్​లో ఉంచినట్లు పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు.

Corona positive for six students at Chidikada model School in vizag district
చీడికాడ ఆదర్శ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్

By

Published : Dec 4, 2020, 2:28 AM IST

విశాఖపట్నం జిల్లా చీడికాడ ఆదర్శ పాఠశాల & కళాశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో చదువుతున్న తొమ్మిది, పది, ఇంటర్ విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా... ఆరుగురికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు ప్రిన్సిపల్ హీరాలాల్ తెలిపారు. వీరిలో ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. వైద్యుల సూచన మేరకు వైరస్ సోకిన విద్యార్థులతో పాటు వారి సెకండరీ కాంటాక్ట్​నూ హోం ఐసోలేషన్​లో ఉంచామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details