ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు - corona news in chodavaram

విశాఖ జిల్లా చోడవంలో మరో ఏడుగురికి కరోనా నిర్థరణ అయినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల్లో ఒకరు బ్యాంకులో విధులు నిర్విస్తుండటంతో... ఆ బ్యాంకును సైతం అధికారులు మూసివేశారు.

corona positive cases in chodavaram
చోడవరంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

By

Published : Jul 24, 2020, 4:12 PM IST

విశాఖ జిల్లా చోడవరంలో కరోనా విజృంభిస్తోంది. చోడవరంలో మరో ఏడుగురుకి కరోనా సోకినట్లు నిర్థరణ అయ్యిందనీ... వారిలో ఇద్దరు హోంగార్డులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్న ఉద్యోగికి కొవిడ్​ పాజిటివ్​గా రావటంతో... బ్యాంకును మూసివేశారు. గునిశెట్టివారి వీధిలో ఉంటున్న ముగ్గురికి కరోనా సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details