విశాఖ జిల్లా చోడవరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 25కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహమ్మారి బారినపడ్డ 25 మందిలో 17 మంది చోడవరం పట్టణవాసులు కావటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
చోడవరంలో మహమ్మారి విజృంభణ...ఒక్కరోజే 25 కేసులు - చోడవరంలో కరోనా కేసులు
విశాఖ జిల్లా చోడవరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పట్టణంలో ఒక్కరోజే 25మంది కరోనా బారిన పడటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
చోడవరంలో విజృంభిస్తున్న మహమ్మారి