ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీడికాడలో పెరుగుతున్న కరోనా కేసులు... అప్రమత్తమైన అధికారులు - విశాఖలో పెరుగుతున్న కరోనా కేసులు

విశాఖ జిల్లాలో కరోనా కేసులు అధికమవుతున్నాయి. జిల్లాలోని చీడికాడ మండలంంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ధరఖాస్తుల కోసం ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేశారు.

corona positive cases are increasing in chidikada mandal at vishakapatnam
చీడికాడలో పెరుగుతున్న కరోనా కేసులు... అప్రమత్తమైన అధికారులు

By

Published : Sep 11, 2020, 9:29 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఫిర్యాదులు, దరఖాస్తుల కోసం ప్రత్యేకంగా బాక్సులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తహసీల్దార్ అంబేడ్కర్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details