విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలోని బలిఘట్టంలో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నర్సీపట్నం పట్టణ పరిధిలోని స్థానిక బీసీ కాలనీలో ఓఇంట్లో కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు. దీంతో వైద్యారోగ్య సిబ్బంది, పోలీసులు, పురపాలక, పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టారు. బ్లీచింగ్ చల్లి, రసాయన మందులు పిచికారీ చేశారు.
బలిఘట్టంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు - బలిఘట్టంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు
విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలోని బలిఘట్టంలో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
బలిఘట్టంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు