ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆత్మహత్య - vizag district latest news

విశాఖ జిల్లా వెంకోజీపాలెంలో విషాదం నెలకౌంది. కోవిడ్​తో బాధపడుతున్న ఓ రోగి... ఆస్పత్రిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కరోనాతో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆత్మహత్య
కరోనాతో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆత్మహత్య

By

Published : Sep 16, 2020, 6:51 AM IST

Updated : Sep 16, 2020, 6:57 AM IST

విశాఖపట్నం జిల్లా వెంకోజిపాలెం ప్రభుత్వాసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాంబలి నరసింహమూర్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Sep 16, 2020, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details