విశాఖ జిల్లా రోలుగుంట మండలం కసిరెడ్డిపాలెంలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యి రెండు రోజులు అయినప్పటికీ ఆసుపత్రికి తరలించలేదు. కరోనా సోకిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించక పోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకిన వ్యక్తులను తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వాహనం సర్దుబాటు కాలేదని వైద్య సిబ్బంది పేర్కొన్నారు.
కరోనా నిర్ధరణ అయ్యి రెండురోజులైనా ఇంట్లోనే... - విశాఖలో కరోనా
విశాఖ జిల్లా రోలుగుంట మండలం కసిరెడ్డిపాలెంలో ఓ యువకుడికి కరోనా వచ్చిందని తెలిసి రెండు రోజులైనా ఆసుపత్రికి తరలించలేదు. కరోనా సోకిన వ్యక్తులను తరలించేందుకు ప్రత్యేక వాహనం సర్దుబాటు కాలేదని వైద్య సిబ్బంది అన్నారు.
కరోనా నిర్ధరణ అయ్యి రెండురోజులైనా ఇంట్లోనే