విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో సిబ్బందికి కరోనా సోకడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు, నలుగురు స్టాఫ్ నర్స్ లు, ఇద్దరు కౌన్సిలర్లు, సెక్యూరిటీ గార్డుకి కరోనా సోకింది. మొత్తం 9 మంది కరోనా బారిన పడ్డారు. అత్యవసర వైద్య సేవలు మినహాయించి మిగతా వాటికి సెలవు ప్రకటించాలని కోరుతున్నారు.
అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి సిబ్బందికి కరోనా - అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి సిబ్బందికి కరోనా
విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి సిబ్బందికి కరోనా సోకడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు.
అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి సిబ్బందికి కరోనా
Last Updated : Jul 22, 2020, 7:27 PM IST