విశాఖ మన్యంలో మరో కరోనా కేసు నమోదు అయింది. కొవిడ్ కేసుల సంఖ్య 6కు చేరింది. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ వాకపల్లికి చెందిన యువకుడు ఒడిశా రాయగడ నుంచి వచ్చాడు. కోవిడ్ పరీక్షలు చేయగా అతనికి పాజిటివ్ వచ్చింది. యువకుడిని విశాఖ కవిటి ఆస్పత్రికి తరలించారు.
పాడేరులో ఆరుకు చేరిన కరోనా కేసులు - paderu corona cases
విశాఖ మన్యంలో కరోనా కేసుల సంఖ్య ఆరుకు పెరిగింది. ఒడిశా నుంచి వచ్చిన యువకుడికి పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
corona cases increasing in visakha dst paderu