విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో తాజాగా 30 కేసులు నమోదయ్యాయి. కె.కోటపాడు మండలంలో 23, దేవరాపల్లి మండలంలో వేచలం, బోయిల కింతాడ, వాకపల్లి గ్రామాల్లో రెండేసి చొప్పున, కలిగొట్లలో ఒకటి పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
దేవరాపల్లిలో భారీగా నమోదైన కరోనా కేసులు - covid news in visaka dst
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేవరాపల్లిలో 30 కేసులు నమోదవటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
corona cases increasing in visakha dst devarapalli