విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలు కరోనా బారిన పడ్డారు. 127 మంది ఖైదీలకు పరీక్షలు చేయగా 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారికి కారాగారంలోనే చికిత్స అందిస్తున్నారు.
విశాఖ కేంద్ర కారాగారంలో 50 మంది ఖైదీలకు కరోనా - corona in vishakha central jail
విశాఖ కేంద్ర కారాగారంలో కరోనా కలకలం రేపింది. ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా.. 50 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది.
corona in central jail