విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే కొమరవోలు గ్రామాల్లో పాజిటివ్ అని గుర్తించి అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. తాజాగా ఇదే మండలంలోని బుచ్చింపేట గ్రామంలో మరో కరోనా పాజిటివ్ కేసు నిర్ధారించారు. ఈ మేరకు గ్రామంలో రక్షణ చర్యలు చేపట్టడంలో భాగంగా పోలీసులు ఆరోగ్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాజిటివ్ గుర్తించిన రహదారిని నిర్బంధించారు.
రోలుగుంట మండలంలో పెరుగుతున్న కరోనా కేసులు - corona cases news in visakha dst rollugunta
విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో కరోనా పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు.
corona cases in visakha dst rollugunta manal are increasing