విశాఖ జిల్లా అనకాపల్లిలో మరో తొమ్మిది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. గాంధీనగరం, శారద నగర్, గుండాల కూడలి, లక్ష్మీదేవి పేట ప్రాంతాలకు చెందిన వారికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. అనకాపల్లిలో మొత్తం కేసుల సంఖ్య 174కు చేరటంపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
అనకాపల్లిలో పెరుగుతున్న కరోనా కేసులు - anakapallitaja news
విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 9మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. కొత్త కేసులతో కలిపి అనకాపల్లిలో కరోనా బారినపడినవారి సంఖ్య 174కు చేరింది.

corona cases in anakapalli increasing too much