కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా నర్సీపట్నంలోని వాలంటీర్లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కలిసి... వారి పరిధిలోని వ్యాపార సంస్థలు, దుకాణాల వద్దకు వెళ్లి యజమానులకు కరోనా వైరస్ నియంత్రణపై అవగాహన కల్పించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధిగా వినియోగదారులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. విధిగా వస్తువులను విక్రయించే విధంగా షరతులు విధించి దుకాణాలను నిర్వహించాలని పేర్కొన్నారు.
కరోనా నియంత్రణపై గ్రామ, వార్డు వాలంటీర్ల అవగాహన కార్యక్రమం - narsipatnam volunteers latest news
నర్సీపట్నం గ్రామ, వార్డు వాలంటీర్లు పట్టణంలోని వ్యాపార సంస్థలు, దుకాణాల వద్దకు వెళ్లి కరోనా వైరస్ నియంత్రణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యాపార సంస్థలు తగిన జాగ్రత్తలు పాటించి వినియోగదారులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని వాలంటీర్లు తెలియజేశారు.

కరోనా నియంత్రణపై నర్సీపట్నం వాలంటీర్ల అవగాహన సదస్సు