ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడి.. సామగ్రి స్వాధీనం - విశాఖలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు

విశాఖ జిల్లా రోలుగుంట మండలంలో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

cops damaged local alcohol in rolugunta at vishakapatnam
రోలుగుంటలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు

By

Published : Jun 26, 2020, 9:57 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం బలిజపాలెం వద్ద నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి ఉపయోగించే సామగ్రి, ప్లాస్టిక్ డ్రమ్ములు ఇతర పరికరాలను ఎస్సై ఉమామహేశ్వరరావు సారధ్యంలో సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details