ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐరన్ రోల్ లోడ్​ కంటైనర్ లారీ బోల్తా... - విశాఖలో లారీ ప్రమాదం

విశాఖ కైలాసపురం పోర్ట్ హాస్పటల్ కూడలి జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

container lorry accident at  kailasapuram highway road in vishaka
ఐరన్ రోల్ లోడ్​తో ప్రయాణిస్తున్న కంటైనర్ లారీ బోల్తా

By

Published : Jul 30, 2020, 11:55 AM IST

విశాఖ కైలాసపురం పోర్ట్ హాస్పటల్ కూడలి జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా పడింది. ఐరన్ రోల్ లోడ్​తో ఒడిశా నుంచి విశాఖ పోర్ట్​కు వెస్తున్న ఈ కంటైనర్ లారీ... కైలాసపురం పోర్ట్ హాస్పటల్ కూడలి జాతీయ రహదారి వద్దకు చేరే సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు.

ABOUT THE AUTHOR

...view details