ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీని ఢీకొన్న కంటైనర్.. జాతీయ రహదారిపై నిలిచిన ట్రాఫిక్ - visakhapatnam mewsupdates

విశాఖ జిల్లా తగరపువలస జాతీయ రహదారిపై లారీని కంటైనర్ ఢీ కొట్టింది. దీంతో రోడ్డుపై వాహనాలు స్తంభించిపోయాయి.

Container collided with a lorry on the Tagarpuvalasa National Highway
తగరపువలస జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న కంటైనర్

By

Published : Dec 20, 2020, 12:30 PM IST

విశాఖ జిల్లా తగరపువలస జాతీయ రహదారిపై లారీని కంటైనర్ ఢీ కొట్టింది. ఫలితంగా.. ట్రాఫిక్ కు అంతరాయం కలిగి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

విజయనగరం, శ్రీకాకుళం నుంచి వచ్చే వాహనాలు ఆనందపురం వైపు ఆగిపోయాయి. పోలీసులు ఆలస్యంగా స్పందించారు. ప్రొక్లెయినర్ సహాయంతో కంటైనర్​ను రోడ్డు మధ్యలో నుంచి తీశారు. ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు.

ABOUT THE AUTHOR

...view details