ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SUICIDE: విశాఖలో కానిస్టేబుల్ ఆత్మహత్య..కుటుంబ కలహాలే కారణమా..! - vishakapatnam latest updates

విశాఖలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహన్ని కేజీహెచ్​కు తరలించారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

విశాఖలో ఉరివేసుకోని కానిస్టేబుల్ ఆత్మహత్య
విశాఖలో ఉరివేసుకోని కానిస్టేబుల్ ఆత్మహత్య

By

Published : Oct 24, 2021, 11:55 AM IST

Updated : Oct 24, 2021, 1:57 PM IST

విశాఖలో రమేశ్ నాయుడు అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ సెక్టార్-3 లోని ఇంట్లో రమేశ్ ఉరి వేసుకున్నాడు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కానిస్టేబుల్ మృతదేహన్ని కేజీహెచ్​కు తరలించారు. రమేశ్ మల్కాపురం పీఎస్​లో పని చేస్తున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Oct 24, 2021, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details