విశాఖ జిల్లా దేవదాయశాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్ పుష్పవర్దన్‌పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక పోశారు. కార్యాలయంలోనే ఉన్న పుష్పవర్దన్‌పై ఇసుక పోయడంతోపాటు ఆయన దుస్తులపైనా, కార్యాలయ దస్త్రాలపైనా ఇసుకపడింది.
అధికారుల మధ్య వాగ్వాదం... డీసీపై ఇసుక పోసిన అసిస్టెంట్ కమిషనర్ - విశాఖపట్నం ముఖ్యంశాలు
విశాఖ జిల్లా దేవదాయశాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో డిప్యూటీ కమిషనర్ పుష్పవర్దన్‌పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక పోశారు.
అధికారుల మధ్య వాగ్వాదం