ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూలై 20వరకు 'నాడు - నేడు' పనులను పూర్తి చేయండి - latest news manabadi nadu nedu

విశాఖ జిల్లాలో మన బడి 'నాడు - నేడు' పనులను జూలై 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు.

జూలై 20వ తేదీకి మన బడి 'నాడు - నేడు' పనులను పూర్తి చేయండి
జూలై 20వ తేదీకి మన బడి 'నాడు - నేడు' పనులను పూర్తి చేయండి

By

Published : Jun 12, 2020, 12:04 PM IST

విశాఖలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో కలెక్టర్ విద్యా శాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మన బడి 'నాడు - నేడు' పనులను జూలై 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్​చంద్ ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో ఒక వెయ్యి 149 పాఠశాలల్లో 298 కోట్ల రూపాయల వ్యయంతో నాడు నేడు పనులు జరుగుతున్నాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details