విశాఖలో పోలీసు అవసరాలు, భద్రత, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై పోలీస్ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. పాలన వికేంద్రీకరణ చట్టం-2020కి గవర్నర్ ఆమోదముద్ర వేయటంతో ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. మొత్తం 8 మంది పోలీస్ ఉన్నతాధికారులు కమిటీ సభ్యులుగా ఉంటారు. 2 వారాల్లో సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టంచేశారు.
విశాఖలో పోలీసుల భద్రత, మౌలిక సదుపాయాలపై కమిటీ ఏర్పాటు - విశాఖలో పోలీసుల సదుపాయలపై కమిటీ ఏర్పాటు
విశాఖలో పోలీసు అవసరాలు, భద్రత, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై పోలీస్ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. విశాఖ పోలీస్ కమిషనర్ దీనికి నేతృత్వం వహిస్తారు. 2 వారాల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టంచేశారు.
విశాఖలో పోలీసుల భద్రత, మౌలిక సదుపాయలపై కమిటీ ఏర్పాటు
Last Updated : Aug 1, 2020, 12:04 PM IST
TAGGED:
police infrasture in vizag