ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంటైన్మెంట్ జోన్లలో పర్యటించిన సీపీ - cp visited Containment Zones at vishakapatnam

విశాఖలోని కంటైన్మెంట్ జోన్లలో పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పర్యటించారు. అక్కడి ప్రజలతో మాట్లాడిన ఆయన కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవశ్యకతను వివరించారు.

commissionar visited Containment Zones at vishakapatnam
కంటైన్మెంట్ జోన్లలో పర్యటించిన సీపీ

By

Published : Jul 22, 2020, 5:33 PM IST


విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా నగరంలోని కంటైన్మెంట్ జోన్లను పరిశీలించారు. పెదజాలారి పేట, అప్పుఘర్, ఆరిలోవ ప్రాంతాల్లో పర్యటించి కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే కరోనా మహమ్మారిని కట్టడి చేయగలమని సీపీ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బందితో మాట్లాడిన సీపీ ఆయా ప్రాంతాల్లో తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఇదీ చదవండి: జగనన్న పచ్చతోరణంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details