విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనులకు పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ రాంమోహన్ రావు ప్రారంభించారు. పోర్ట్ కార్యకలాపాలకు ఈ పనులు మేలు చేస్తాయని చెప్పారు. నౌకల రాకపోకలకు సౌలభ్యంగా ఉండేలా పనులు జరుగుతున్నట్టు తెలిపారు. కరోనా సమయంలోనూ విశాఖ పోర్ట్ మంచి కార్యకలాపాలు సాగించిందని.. అన్నారు.
విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనుల ప్రారంభం - Visakhapatnam district newsupdates
విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనులను పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ రాంమోహన్ రావు ప్రారంభించారు.
![విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనుల ప్రారంభం Commencement of dredging works at Visakhapatnam coast](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10580491-637-10580491-1613027233718.jpg)
విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనుల ప్రారంభం