ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముస్లింల ఆత్మీయసమావేశంలో పాల్గొన్న హాస్యనటుడు అలీ - latest ycp meetings in ycp

విశాఖ జిల్లా చోడవరంలో ప్రముఖ హాస్యనటుడు అలీ సందడిచేశారు. వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముస్లింల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. మైనార్టీలకు ముఖ్యమంత్రి అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టారని అలీ పేర్కొన్నారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంను ముస్లింలు వినియోగించుకోవాలన్నారు.

comedian ali attended visakha ycp meeting
విశాఖ ఆత్మీయసమావేశంలో పాల్గొన్న హాస్యనటుడు అలీ

By

Published : Feb 7, 2020, 11:28 PM IST

విశాఖ ఆత్మీయసమావేశంలో పాల్గొన్న హాస్యనటుడు అలీ

ఇదీ చూడండిమా భూములిచ్చే ప్రసక్తే లేదు : రైతులు

ABOUT THE AUTHOR

...view details