ఈటీవీ భారత్‌తో కలెక్టర్ వినయ్‌చంద్ ముఖాముఖి
కరోనా వ్యాపించకుండా విశాఖలో పటిష్ట ఏర్పాట్లు - viskha prepared for karona virus
రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాపించకుండా విశాఖలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ఈటీవీ భారత్‌కు తెలిపారు. విశాఖ ఎంఆర్డీఏ భవన్లో మాట్లాడిన కలెక్టర్ వినయ్‌చంద్ కరోనాపై సమీక్ష నిర్వహించి నివారణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే విశాఖలో కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కరోనా నివారణ చర్యలపై ఈటీవీ భారత్‌తో కలెక్టర్ ముఖాముఖీ..
![కరోనా వ్యాపించకుండా విశాఖలో పటిష్ట ఏర్పాట్లు collector vinay chand speech about karona virus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6452816-98-6452816-1584525794963.jpg)
ఈటీవీ భారత్‌తో కలెక్టర్ వినయ్‌చంద్ ముఖాముఖి