ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Land Availability in Visakhapatnam: విశాఖలో భూముల లభ్యతపై సీఎంవో ఆరా

Land availability in vishakapatnam: విశాఖపట్నంలో భవిష్యత్తు అభివృద్ధి పనుల కోసం అందుబాటులో ఉన్న భూముల వివరాలను.. సీఎంవో అధికారులకు జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. వాణిజ్య, పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా ఉన్న ప్రాంతాల వివరాలను వెల్లడించినట్లు సమాచారం.

CMO inquires about land availability in Visakhapatnam
విశాఖలో భూముల లభ్యతపై సీఎంవో ఆరా

By

Published : Jun 18, 2022, 9:42 AM IST

Land availability in vishakapatnam: విశాఖపట్నంలో భవిష్యత్తు అభివృద్ధి పనుల కోసం అందుబాటులో ఉన్న భూముల వివరాలను.. సీఎంవో అధికారులకు జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం వరకు నగరంలోని వివిధ కార్యక్రమాల్లో కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం అమరావతికి బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది.

విశాఖ పరిసరాల్లో వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు అనువైన ప్రాంతాలు, వాటి కోసం అందుబాటులో ఉన్న భూముల వివరాలను సీఎంవో అధికారులకు తెలియజేసినట్లు సమాచారం.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details