ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19న విశాఖపట్నం రానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రుషికొండలోని ప్రేమ వెల్‌నెస్ కేంద్రానికి వెళ్తారు. ఏప్రిల్ 15 నుంచి ఇక్కడే ఉంటున్న హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అవుతారు. మధ్యాహ్నం 2గంటలకు విమానంలో విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.
రేపు విశాఖకు సీఎం జగన్ - cm jagan latest news
సీఎం జగన్ రేపు విశాఖకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం హరియాణా సీఎం ఖట్టర్‌తో భేటీకానున్నారు.
cm jagan