శనివారం విశాఖలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. విశాఖలోని కైలాసగిరిపై పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్ సెంట్రల్ పార్కు పనులకు సీఎం.. శ్రీకారం చుట్టనున్నారు. ఆర్కే బీచ్‌లో విశాఖ ఉత్సవ్‌ను సీఎం జగన్ ప్రారంభిస్తారు.
రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన - సీఎం జగన్ విశాఖ పర్యటన
రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఆర్కే బీచ్‌లో నిర్వహించే విశాఖ ఉత్సవ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. వీటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

విశాఖలో సీఎం జగన్ పర్యటన
Last Updated : Dec 27, 2019, 12:31 AM IST